బోల్డ్ వీడియో ఎఫెక్ట్.. ట్రోల్స్ టార్చర్ తట్టుకోలేక ఆ మాట అనేసిన పాయల్?

Payal Rajput Bold Reply Trollers Who Troll Her Social Media

ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల మనస్సులను దోచుకుంది.

 Payal Rajput Bold Reply Trollers Who Troll Her Social Media-TeluguStop.com

ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.పాయల్ నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

ఇకపోతే ఇటీవల పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఒక బోల్డ్ వీడియోని షేర్ చేసిన విషయం తెలిసిందే.

 Payal Rajput Bold Reply Trollers Who Troll Her Social Media-బోల్డ్ వీడియో ఎఫెక్ట్.. ట్రోల్స్ టార్చర్ తట్టుకోలేక ఆ మాట అనేసిన పాయల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ట్రోలింగ్స్ బారిన పడిన సంగతి తెలిసిందే.

ఇటీవల హాట్ ఫోటో షూట్ కు సంబంధించి బిహైండ్ ది సీన్స్ అంటూ ఒక వీడియోని షేర్ చేసింది.ఆ వీడియో కాస్త అసభ్యకరంగా ఉండటంతో వెంటనే డిలీట్ చేసింది.

అయితే వీడియో డిలీట్ చేసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని తెగ వైరల్ చేశారు.

ఇదే విషయంపై తన ఇంట్లో తల్లిదండ్రులు సైతం స్పందించారని ఆమె ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ట్రోల్స్ పై స్పందించిన పాయల్ విమర్శకులను నిందిస్తూ.

ఇతర మహిళల వద్ద ఉన్నది నా దగ్గర ఉంది.

Telugu Netizens, Payalraj, Payal Rajput, Target-Movie

వారి వద్ద లేనిది కొత్తగా నా దగ్గర ఏం లేదు అంటూ బోల్డ్ గా కౌంటర్ ఇచ్చింది.అలాగే ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి టార్గెట్ చేయడం అన్నది మానుకోవాలని విమర్శకులను కోరింది.అయితే ఆమె ఒరిజినల్ వీడియో అది కాదని ఎవరో దాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ ఆమె ఆరోపించింది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఈమె ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు తగిన గుర్తింపు దక్కలేదు.బోల్డ్ బ్యూటీగా పాపులర్ అయినప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం తక్కువే.

#Payal Rajput #Target #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube