వైరల్ అవుతున్న పాయల్ రాజపుత్, విజయ్ దేవరకొండ ఫోటోలు!

పాయ‌ల్ రాజ్ పుత్.! ఆర్ ఎక్స్ 100 తొలి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బేబీ భారీఎక్స్ పోజింగ్ తో ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టింది.

 Vijay Devarakonda And Payal Photos Viral, Vijay Devarkonda, Payal Rajput , Viral-TeluguStop.com

టాలీవుడ్ ఎంట్రీతోనే కుర్ర‌కారులో క్రేజ్ సంపాదించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ అందాల ఆర‌బోత విష‌యంలో ఎప్పుడూ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటుందంటూ ఫిల్మింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దీనికితోడు ఆ మ‌ధ్య పిల్లో, పేప‌ర్ ధ‌రించిన ఫోటోలు ద‌ర్శ‌నమిచ్చాయి.

పిల్లో ఛాలెంజ్ అంటూ ఎల్లో ఛాలెంజ్ తో ఆమె చేసిన ర‌చ్చా అంతా ఇంత కాదు.పిల్లో అనుకుంటే పేప‌ర్ ని కూడా క్యాస్టూమ్ లా ధ‌రించింది.

దీంతో పాయ‌ల్ రాజ్ పుత్ ఫోటోల‌తో మీమ్స్ క్రియేట్ చేసి పండ‌గ చేసుకున్నారు.ఆ దెబ్బ‌తో అర్ద‌న‌గ్న ఫోజుల‌కు పులిస్టాప్ పెట్టేసింది.

తాజాగా ఈ అమ్ముడు ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. బ్లాక్ అండ్ వైట్ లో ఫోటోలో అచ్చ‌తెలుగు ప‌ద‌హారు అణాల తెలుగు అమ్మాయిలా క‌నిపించింది.

చ‌ల్ల‌ని పూరింట్లో టీ చేస్తున్న ఫోటోలకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.పాయల్ లో హాట్ యాంగిలేకాదు.ట్రెడీష‌నల్ యాంగిల్ ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

టాలీవుడ్ యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌రకొండ స‌రికొత్త లుక్ తో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.

పెళ్లి చూపులు, గీతా గోవిందం, ట్యాక్సీవాలా, అర్జున్ రెడ్డి సినిమాల‌తో రౌడీ హీరో త‌న మేన‌రిజంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.ఓ వైపు హీరోగా, నిర్మాత‌గా, సోష‌ల్ యాక్టివిస్ట్ గా, బిజినెస్ మ్యాన్ గా ఇలా అన్నింట్లో దూసుకోపోతున్న విజ‌య్ వైట్ అండ్ వైట్ కుర్తా, పైజ‌మాలో టెండ్రీ లుక్ లో ద‌ర్శ‌నమిచ్చాడు.

ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.కాగా విజ‌య్ ప్ర‌స్తుతం పూరిజ‌గ‌న్నాథ్ డైర‌క్ష‌న్ లో ఫైట‌ర్ సినిమాలో యాక్ట్ చేస్తుండ‌గా.రెండు మూడు సినిమాలు చ‌ర్చ‌ల్లో ఉన్నాయి.

View this post on Instagram

Betting on Electric ⚡️

A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube