అయ్యో పాయల్ రాజ్ పుత్ కి గాయం అయోమయంలో అభిమానులు...  

Payal Rajput Is Injured In Movie Shooting - Telugu Payal Rajput, Payal Rajput Health News, Payal Rajput Latest News, Payal Rajput Movie News, Payal Rajput News, Payal Rajput Rx100, Rx100 Heroin Payal Rajput

తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన టువంటి ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమై తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నటువంటి పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ గురించి కుర్రకారుకి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే వచ్చి రావడంతో మంచి హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత సరైన హిట్ లేక పోవడంతో అడపాదడపా అవకాశాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.

Payal Rajput Is Injured In Movie Shooting

అయితే తాజాగా పాయల్ ఓ తమిళ్ చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా కొద్ది రోజుల క్రితం పాయల్ రాజ్ పుత్ కి మోకాలికి గాయం అయింది.

అందువల్ల ప్రస్తుతం పాయల్ విశ్రాంతి తీసుకుంటోంది.దీంతో పాయల్ రాజ్ పుత్ కొంత మేర బరువు పెరిగినట్లు తెలుస్తోంది.అయితే ఈ క్రమంలో ఫుడ్ విషయమై ఫిట్నెస్ డాక్టర్లను సంప్రదించగా వారు ఫుడ్ డైట్ కంట్రోల్ చేసుకోవాలని లేకపోతే మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారట.దాంతో పాయల్ పాప ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కానని కావాలంటే బరువు తగ్గే విషయమై వర్కౌట్లు చేస్తానని తెగేసి చెప్పిందట.

దీంతో క్రమంగా పాయల్  బరువు పెరుగుతూ ఉండడంతో ఆ చిత్ర దర్శకుడు కూడా ఆ పాత్రకు తగ్గట్టుగా స్లిమ్ గా తయారవ్వాలని షరతు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో పాయల్ రాజ్ పుత్ నటించినటువంటి వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.అయినా కూడా పాయల్ రాజ్ పుత్ చేతిలో ప్రస్తుతం ఒక ఆఫర్ కూడా లేదు.దీంతో ఈ అమ్మడి సినీ కెరీర్ ప్రస్తుతం కొంతమేర ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

Payal Rajput Is Injured In Movie Shooting-payal Rajput Health News,payal Rajput Latest News,payal Rajput Movie News,payal Rajput News,payal Rajput Rx100,rx100 Heroin Payal Rajput Related....