ఎక్స్ ప్రెషన్స్ తో చంపేస్తున్న పాయల్... వైరల్ వీడియో.

పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ సినిమాలలో సాధారణ సినిమాగా వచ్చి అసాధారణమైన సినిమాగా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా ఆర్ ఎక్స్ 100.ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా నటించిన ఈ భామ తన అందచందాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసిందనే చెప్పవచ్చు.

 Payal Killing With Expressions  Viral Video Payal Rajput, Actress Payal Rajput,-TeluguStop.com

ఆర్ ఎక్స్ 100 సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

దీంతో పాయల్ సూపర్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారిపోయింది.

అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా చేసిన వీడియో పోస్ట్ లో విజయ్ దేవరకొండ సినిమా పాటకు పాయల్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ వీడియో పోస్ట్ చేసింది.ఈ వీడియోలో పాయల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

పాయల్ అభిమానులను ఎంతగానో కనువిందు చేస్తున్న ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి మరి.ఒక సినిమాలపై నే కాకుండా వెబ్ సిరీస్ లపై కూడా పాయల్ దృష్టి పెట్టింది.ఇటు సినిమాలలో స్పెషల్ సాంగ్స్, హీరోయిన్ గా అవకాశం ఉన్న సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది.ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలో చేయక పోయినా మంచి అవకాశం వస్తే వదులుకోనని పాయల్ అంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube