వకీల్ సాబ్ డబ్బింగ్.. వైరల్ వీడియో!

టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఆయన ఖాతాలో పలు సినిమాలు వరుసగా ఉండగా ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

 Pawankalyan Dubbing Started For Vakeelsaab, Pawan Kalyan, Vakeel Saab, Dubbing S-TeluguStop.com

ఇక పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.

ఇక ఇందులో పవన్ లీడ్ రోల్ లో చేయనుండగా.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అప్పుడే మొదలెట్టేశారు.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇందులో శృతిహాసన్, నివేద థామస్, అంజలి ప్రధాన పాత్రలో నటించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన డబ్బింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ సినిమా గురించి సినీ బృందం ఏదో ఒక అప్ డేట్ ను అందిస్తూనే ఉన్నారు.

ఇక తాజాగా మరో అప్ డేట్ అందించగా.అందులో పవన్ ఈ సినిమా కోసం డబ్బింగ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ గా మారింది.పవన్ డబ్బింగ్ థియేటర్ లో డబ్బింగ్ చెబుతున్నట్లు ఫోటోలు, వీడియోలు ఉండగా.

డబ్బింగ్ త్వరలోనే పూర్తి కానుందని సినీ బృందం తెలిపారు.ఇక ఈ సినిమాలో ఎస్ థమన్ తన పాటలను వినిపించగా.

ఇందులో విడుదలైన పాటలు తెగ ఆకట్టుకున్నాయి.ఇక ఇందులో పవన్ లుక్ మాత్రం బాగా ఆకట్టుకోగా.

ఈ సినిమా లో పవన్ లుక్ ను చూసి పవన్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Start, Pawan Kalyan, Tollywood, Vakeel Saab-Movie

ఇక సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పన్ కోషియుమ్‘ సినిమాల్లో బిజీగా ఉన్నాడు.అంతేకాకుండా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube