కొత్త 'ఇజం' వచ్చింది, పవనిజం కి పోటీ నా ?

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ మధ్యన మొదలు పెట్టిన పవనిజం అందరికీ తెలిసిందే .వారంతా తమని తాము ఒక ప్రత్యేక కేటగిరీ అని భావిస్తూ ఉంటారు వేరే గా ఎందుకు అనుకోవడం అని పేరు పెట్టేసుకుని పవనిజం అని పెట్టుకున్నారు.

 Pawanism Gets New Competition  ?-TeluguStop.com

పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఫాలో అవడం అన్నమాట వారి లక్ష్యం.

టాలీవుడ్ లో పవనిజం బాగా ఫేమస్ ఎంతగా అంటే పవనిజం అంటూ ఒక సినిమా కూడా తీసారు .ఇప్పుడు ఇది చూసి మరికొందరు హీరోలు కూడా ప్రిన్సిజం , తారకిజం అంటూ కొత్త కొత్త పేర్లు తగిలించుకుంటూ ఉన్నారు.ఈ సమయం లో మలయాళం లో కొత్తగా వస్తున్న సూపర్ స్టార్ దళ్కర్ కి కొత్త అభిమానులు పుట్టుకుని వచ్చారు.

మళయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి కొడుకు డల్కర్ సల్మాన్ అభిమానులు.ఇప్పుడో పండుగ చేసుకుంటానికి రెడీ అయ్యారు కూడా.ఇందుకోస౦ ‘డల్కరిజం’ అంటూ సెపరేట్ గ్రూప్ కూడా ఫామ్ చేసేసుకుని.నాలుగేళ్ల డల్కరిజం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.2012 లో హీరో అయిన ఈ కుర్రాడు మంచి హిట్ లతో దూసుకుని పోతునాడు.16 సినిమాలని కేవలం ఈ గ్యాప్ లో చేసేసాడు మనోడు.అంటే ఫ్యాన్స్ కి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఎంటర్టెయిన్ చేస్తూనే ఉన్నాడు.అందుకే.ఇంతగా ఫ్యాన్స్ అంతా కలిసి డల్కరిజం సెలబ్రేట్ చేసేసుకోవడానికి ఫిక్స్ అయ్యారు.పవనిజానికి పోటీ అయితే కాదు కానీ ఈ ఇజాల ట్రెండ్ సెట్టర్ మాత్రం కళ్యాణ్ ఫాన్స్ అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube