అన్నయ్య దరికి తమ్ముడు

గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ తర్వాత మనం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని ఒకే ఫ్రేం లో పెద్దగా చూసింది లేదు.మధ్యలో వరుణ్ తేజ్ సినిమా ప్రారంభోత్సవంలో అనుకుంటా చివరిసారిగా చూసింది.

 Pawan To Attend Chiranjeevi Bday Celebrations..?-TeluguStop.com

అది కుడా అంత కలుపుగోలుగా కాదు.

ఇంతలో ఎన్నో ఉహాగానాలు.

అన్నదమ్ములకి చెడిందని, ఇక వీళ్ళు మళ్ళి కలవరని.వీటికి అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్టు సొంత పార్టి పెట్టాడు పవన్ కళ్యాణ్.

ఇంకేముంది .మెగా ఫ్యాన్స్ లో కూడా చీలిక వచ్చింది.

అప్పటి నుంచి ప్రతి మెగా ఫంక్షన్లో పవన్ రాకపోవడం, అభిమానులు ” వీ వాంట్ పవర్ స్టార్” అని నినాదాలు చేయడం సర్వసాధారణం అయిపోయింది.నిన్న జరిగిన ఫంక్షన్లో నాగబాబు మెగా అభిమానులపై ఇదే విషయంపై క్లాస్ కుడా పీకారు .

ఇక ఇవేమీ ఉండకపోవచ్చు ఇకముందు.ఎందకంటే అన్నయ్య దగ్గరికి తమ్ముడు వచ్చేస్తున్నాడు.

ఈ రోజు సాయత్రం పార్క్ హయాత్ లో జరిగే పుట్టినరోజు సంబరాల్లో పవన్ కళ్యాణ్ కుడా పాల్గొనబోతున్నట్టు సమాచారం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube