పవర్ స్టార్ సినిమాలో పవన్ చెంప దెబ్బ కొట్టిన ఆ వ్యక్తి ఎవరబ్బా…?  

Pawan kalyan, Tollywood hero, Ram Gopal varma, director, RGV Power star movie -

ఈ మధ్య  ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనలు మరియు సెలబ్రిటీల జీవితగాథలపై దృష్టిపెట్టి తన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జీవితగాథ ఆధారంగా పవర్ స్టార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 Pawan Slapping Person In Rgv Power Star Movie

దీంతో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను రోజుకు ఒకటి విడుదల చేస్తూ బాగానే అంచనాలను రేకెత్తిస్తున్నాడు.ఇందులో భాగంగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదల చేశాడు.

అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఓ వ్యక్తిని చెంప దెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది.

పవర్ స్టార్ సినిమాలో పవన్ చెంప దెబ్బ కొట్టిన ఆ వ్యక్తి ఎవరబ్బా…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే పవన్ కళ్యాణ్ చెంప దెబ్బ కొట్టిన వ్యక్తి టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడిగా కొనసాగుతున్నడాని, అంతేగాక పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా ప్రసంగించాలి అంటే ఆ దర్శకుడి సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకుంటాడని, అయితే అనుకోకుండా ఎన్నికలలో పరాజయం పాలు కావడంతో ఆ దర్శకుడిని పవన్ చెంప దెబ్బ కొట్టాడని కొందరు సోషల్ మీడియా మాధ్యమాలలో చర్చించుకుంటున్నారు.

అయితే మరికొందరు మాత్రం రామ్ గోపాల్ వర్మ ఇలాంటి పోస్టర్లు విడుదల చేసి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడని అంతేతప్ప సినిమా లో పెద్దగా విషయం ఉండబోదని కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ ఆన్ లైన్ ద్వారా జూలై 24వ తేదీ విడుదల చేయనున్నాడు.

Pawan Slapping Person In Rgv Power Star Movie

Leading controversial director Ram Gopal Varma is currently releasing his films focusing on real life events and celebrity biographies.Recently, Ram Gopal Varma is releasing a movie titled Power Star based on the life story of Tollywood power star and Janasena party leader Pawan Kalyan..
With this, he is releasing posters related to the film once a day, which is provoking good expectations.

 Pawan Slapping Person In Rgv Power Star Movie

As part of this, Ram Gopal Varma recently released another poster for the film through his official Instagram account.However, it seems that Pawan Kalyan has slapped a person on the cheek.

-Movieపవర్ స్టార్ సినిమాలో పవన్ చెంప దెబ్బ కొట్టిన ఆ వ్యక్తి ఎవరబ్బా…-Latest News-Telugu Tollywood Photo Image

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Slapping Person In Rgv Power Star Movie Related Telugu News,Photos/Pics,Images..