పవన్ ఎక్కడ నుంచి పోటీ...? అప్పుడు చెప్పేస్తాడంట !  

Pawan Said He Was Going To Contest From There-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నాడు.? అనే విషయంపై గత కొంతకాలంగా… అనేక చర్చలు నడుస్తున్నాయి.అనంతపురం నుంచి… శ్రీకాకుళం నుంచి అని .కాదు కాదు ఉభయ గోదావరి జిల్లాల నుంచి అని కాసేపు ఇలా అనేక చర్చలు నడిచాయి.కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కడ నుంచి పోటీచేసేది నిర్ణయించుకోలేదు..

Pawan Said He Was Going To Contest From There--Pawan Said He Was Going To Contest From There-

అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తాను ఎక్కడ నుంచి పోటీచేసేది జనవరి లేదా ఫిబ్రవరి లో ని్ర్ణయించుకుంటానని ఆయన చెప్పారు.

వైసీపీ అధినేత జగన్ గుర్తించనంత మాత్రాన జనసేన పార్టీకి ఉనికి లేనట్టు కాదని… తన ఒక్కడి పిలుపుతో… లక్షల మంది కవాతుకు వచ్చారని ఆయన అన్నారు.