బాబాయ్ తో సినిమాపై నిహారిక కామెంట్స్..!

పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో వెబ్ సీరీస్ లు చేస్తూ నిర్మాతగా తన టేస్ట్ ఏంటన్నది చూపిస్తుంది నిహారిక.రీసెంట్ గా ఆమె నిర్మించిన వెబ్ సీరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ.

 Pawan Movie Niharika Producer Interesting Comments,latest News,viral-TeluguStop.com

మహేష్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరీస్ లో సంగీత్ శోభన్, నరేష్, తులసి ప్రధాన పాత్రలుగా చేశారు.ఈ వెబ్ సీరీస్ జీ 5లో రిలీజైంది.

ఈ వెబ్ సీరీస్ రిలీజ్ ప్రమోషన్స్ లో నిహారిక కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.కేవలం వెబ్ సీరీస్ లకేనా సినిమాలు చేసే ఆలోచన ఉందా అంటే.

వెబ్ సీరీస్ లకు కూడా సినిమా అయ్యేంత బడ్జెట్ అవుతుందని అన్నారు.

Telugu Latest, Niharika, Pawan Kalyan, Tollywood, Zee-Movie

ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా కచ్చితంగా ఉంటుంది.కాని దానికి బడ్జెట్ చాలా కావాలి.కథ కరెక్ట్ గా కుదరాలి.

అన్ని కుదిరితే తప్పకుండా బాబాయ్ తో సినిమా చేస్తానని చెప్పింది నిహారిక.కచ్చితంగా నిహారిక ఆలోచనల్లో పవన్ సినిమాను ప్రొడ్యూస్ చేయాలన్నది స్పష్టమవుతుంది.

పవన్ తో మెగా డాటర్ సినిమా అంటే ఆ లెక్క వేరేగా ఉంటుందని చెప్పొచ్చు.అయితే పవన్ ముందు మెగా ప్రొడక్షన్ కొణిదెల బ్యానర్ లో నటించాలని అనుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube