బిగ్ బాస్ బ్యూటీకి పవన్ కళ్యాణ్ లెటర్..ఎందుకంటే?

పవన్ కళ్యాణ్ మానియా ఏంటనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.సినిమా విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా అలా నిలకడగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం పవన్ కళ్యాణ్ సొంతం.

 Pawan Kalyan's Hand Written Letter To Bigg Boss Beauty, Pawan Kalyan, Himaja, P-TeluguStop.com

ఎందుకంటే సినిమా పరిశ్రమలో నటించాలని అని అనుకొని వచ్చిన వారికి పవన్ కళ్యాణ్ సినిమాలో చిన్న పాత్రనైనా చేయాలన్నది ఒక కల.అందరికీ అవకాశం రాకున్నా, అవకాశం వచ్చిన వారు అదృష్టవంతులు అని చెప్పవచ్చు.ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపిస్తే సినిమా పరిశ్రమ మొత్తం దృష్టిలో పడొచ్చు.ఇంకాస్త అదృష్టం ఉండి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషిస్తే, ఆ నటన ప్రేక్షకుల మన్ననలు పొందితే ఇక వారి దశ తిరిగినట్టే అని చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు రకరకాల మాధ్యమాల ద్వారా పేరు సంపాదించుకున్న వారికి సినిమాలలో అతి సులభంగా అవకాశాలు వస్తున్నాయి.అలా బిగ్ బాస్ లో పాల్గొన్న నటి హిమజకు బంపర్ ఆఫర్ వచ్చింది.పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.అయితే ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా స్వయంగా పవన్ కళ్యాణ్ హిమజకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఫోటోను షేర్ చేసి తన సంతోషాన్ని తెలిపింది.

ఏది ఏమైనా హిమజ బంపర్ ఆఫర్ కొట్టేసిందని చెప్పవచ్చు.ఇక సినిమా డిటైల్స్ ఏమీ బయటకు రాకున్నా రానున్న రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube