ఆ ప్రోగ్రాంకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూతురు.. అమ్మే బెస్ట్ అంటూ?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఎవరూ లేరు.ఇక ఈయన సినీ, రాజకీయ విషయాల గురించి పక్కన పెడితే.

 Pawan Kalyans Daughter Who Came To The Program Says Sell Best-TeluguStop.com

తన కుటుంబం విషయంలో మాత్రం పవన్ ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే పవన్ కూతురు ఓ ప్రోగ్రామ్ కి వచ్చి అమ్మే బెస్ట్ అంటూ అందర్నీ ఆకట్టుకుంది.

పవన్ కళ్యాణ్ తనతో కలిసి నటించిన రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక వీరికి అకీరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

 Pawan Kalyans Daughter Who Came To The Program Says Sell Best-ఆ ప్రోగ్రాంకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూతురు.. అమ్మే బెస్ట్ అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పవన్, రేణు దేశాయ్ విడిపోగా పిల్లల బాధ్యత మొత్తం రేణు దేశాయే చూసుకుంది.ఇక తన పిల్లల పరిచయాలు కూడా అభిమానులతో పంచుకుంది.

ఇక సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలు పంచుకుంటుంది రేణు దేశాయ్.

Telugu Adya, Drama Juniors, Pawan Kalyan Daughter, Renu Desai-Movie

ప్రస్తుతం రేణు దేశాయ్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా షో ప్రోమో విడుదలవ్వగా.అందులో రేణు దేశాయ్ కూతురు ఆధ్య మొదటిసారి ఈ షోలో అడుగు పెట్టింది.

అందులో ఆధ్య తన అమ్మ గురించి తానెప్పుడు బెస్ట్ అంటూ తెలిపింది.ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇది చూసిన పవన్ అభిమానులు.

పవన్ కూతురు అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.అంతేకాకుండా ఆధ్య డ్రెస్సింగ్ స్టైల్ కూడా పద్ధతి గా ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

ఇక ఆధ్య ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ అమ్మలా ఉందని అంటున్నారు పవన్ అభిమానులు.

#PawanKalyan #Adya #Drama Juniors #Renu Desai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు