బ్రేకింగ్.. క్వారంటైన్‌లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ?

అయ్యయో ఏం న్యూస్‌రా బాబు అని అనుకుంటున్నారా టైటిల్ చూసి.అసలే వకీల్ సాబ్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సమయం లో వినకుడని మాటలా అనిపిస్తుంది కదూ.

 Pawan Kalyan Who Went Into Quarantine-TeluguStop.com

కానీ అసలు మ్యాటర్ ఏంటంటే.

జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన వార్త నిజమేనటా.

 Pawan Kalyan Who Went Into Quarantine-బ్రేకింగ్.. క్వారంటైన్‌లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు సమాచారం.అంతే కానీ ప్రస్తుతం పవర్ స్టార్‌కు కరోనా వచ్చినట్లు కాదు.

ఇక ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్పవన్ లో మాత్రమే మాట్లాడనున్నారు.ఇకపోతే గత ఏడాది పవన్ కళ్యాణ్ కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.

ఈ వార్త పవన్ అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తుంది కావచ్చూ.కానీ చింతించవలసిన అవసరం లేదని తెలియచేస్తున్నారు.

#Quarantine #Pawan Kalyan #Power Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు