పవన్‌ను ఫుల్‌గా వాడేసుకుని క్యాష్‌ చేసుకుంటున్న రెడ్డి

ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి జీవిత చరిత్రను కళ్లకు కట్టేందుకు తెరకెక్కించిన చిత్రం జార్జ్‌ రెడ్డి.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు ఇప్పటికే మస్త్‌ గా పబ్లిసిటీ వచ్చింది.

 Pawan Kalyan Wants Todo Jeorge Reddy Biopic-TeluguStop.com

ఒకప్పటి జార్జ్‌ రెడ్డి గురించి ఇప్పుడు చాలా మందికి తెలియదు.ఆయన స్థాపించిన పీడీఎస్‌యూ సంస్థ తెలుసు కాని, అతడి గురించి మాత్రం చాలా మందికి తెలియదనే ఉద్దేశ్యంతో ఫిల్మ్‌ మేకర్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా చెబుతున్నారు.

ఒకప్పటి జార్జ్‌రెడ్డి లక్షణాలు ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌లో కనిపించాంటూ చాలా మంది అంటూ ఉంటారు.పవన్‌ యుక్త వయసులో ఉన్న సమయంలో జార్డ్‌ రెడ్డిలా వ్యవహరించేవాడు అంటూ ఆమద్య నాగబాబు ఒక వీడియోలో చెప్పడంతో అంతా కూడా అసలు ఎవరు ఈ జార్జ్‌ రెడ్డి అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

జార్జ్‌ రెడ్డి గురించి మీడియాలో చాలా కథనాలు కథలు కథలుగా ఉన్నాయి.వాటి గురించి చెప్పుకోవడానికి ఈ సినిమాను తెరకెక్కించారు.

Telugu Jabardast, Janasena, Naga Babu, Pawankalyan, Tollywood Box, Ysrcp-

ఈ సినిమా ప్రమోషన్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌ ను సంప్రదించారు.జార్జ్‌ రెడ్డి అంటే అభిమానించే పవన్‌ కళ్యాణ్‌ తప్పకుండా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమం అయిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొంటాను అంటూ హామీ ఇచ్చాడట.దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు పవన్‌ కళ్యాణ్‌ కు ఈ సినిమాలోని పాటను అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించి ఒక పాటను విడుదల చేశారు.ఆ పాట పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను బాగా ఆకర్షించింది.

దాంతో సినిమాకు మరింత పబ్లిసిటీ దక్కింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube