వైరల్ ఫోటో: ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

ఇటీవల కాలంలో కొన్ని పజిల్ ఫొటోస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయ్.ఈ ఫొటోలో ఉన్నది ఎవరు? ఇందులో ఓ సింహం ఉంది గుర్తుపట్టండి.ఇందులో ఒక వంటకం ఉంది అదేంటో చెప్పండి అంటూ తెగ వైరల్ అవుతున్నాయ్.ఇక అలానే ఇప్పుడు కూడా ఒక హీరో వింటేజ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 Power Star Pawan Kalyan Photo, Pawan Vintage Look, Vakil Sab, Krish, Viral Phot-TeluguStop.com

ఆ ఫోటో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు అంటే నమ్మండి!

ఎవరబ్బా ఆ హీరో అనుకుంటున్నారా? మీరు గుర్తు పట్టే ఉంటారులెండి! ఎంత వింటేజ్ లుక్ అయినా మన అభిమాన నటుడుని మనం గుర్తుపట్టామా? అక్కడ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఇప్పటికే గుర్తుపట్టేసి ఉంటారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వింటేజ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

నిజానికి టాలీవుడ్ లో పవర్ స్టార్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో మారే హీరోకి లేదు అనడంలో సందేహం లేదు.అలా రికార్డులు బద్దలు కొడుతుంటారు పవన్ అభిమానులు.

పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల లిస్ట్ తక్కువ ఉన్నప్పటికి.దాదాపు పది సంవత్సరాలు సినీ కెరీర్ ప్లాప్ లో ఉన్నప్పటికి అతనికి అభిమానులు భారీగా ఉన్నారు.

రాజకీయాల్లో బిజీగా ఉండి సినిమాలకు కాస్త దూరం అయినా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మళ్లీ సినిమాలు తీస్తున్నాడు.వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ తో చేస్తోన్న మరో సినిమా గురించి ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.ఇక పవన్ కళ్యాణ్ పాత ఫోటో అందరిని తెగ ఆకట్టుకుంటుంది.

చూసిన ప్రతి ఒక్కరు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు అంటే నమ్మండి! చందమామ లాంటి ముఖం అంటూ పవన్ అభిమానులు ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube