రేపు వకీల్‌ సాబ్‌ వస్తున్నాడా? లేదా?  

pawan kalyan vakeel sab movie teaser , Pawan Kalyan, Vakeel Sahebh, Vakeel Sahebh Teaser, Pawan Fans, Dussara Special, Dill Raju, Sruthi Hasan, NTR Fans, Ramaraju For Bheem, - Telugu Dill Raju, Dussara Special, Ntr Fans, Pawan Fans, Pawan Kalyan, Pawankalyan, Ramaraju For Bheem, Sruthi Hasan, Vakeel Sahebh, Vakeel Sahebh Teaser

పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ కరోనా కారణంగా ఏడు నెలల క్రితం ఆగిపోయింది.మళ్లీ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

TeluguStop.com - Pawan Kalyan Vakeel Sahebh Teaser

అయినా కూడా దసరాకు వకీల్‌ సాబ్‌ నుండి పవన్‌ ఫ్యాన్స్‌ కోసం టీజర్‌ వస్తుంది అంటూ వార్తలు వచ్చాయి.కచ్చితంగా ఎన్టీఆర్‌ అభిమానులు సాధించిన రామరాజు ఫర్‌ భీమ్‌ వీడియో రికార్డులను పవన్‌ ఫ్యాన్స్‌ బ్రేక్‌ చేస్తారు అంటూ ప్రచారం జరిగింది.

కాని రేపు అసలు మ్యాటర్‌ ఉందా లేదా అంటూ ఇప్పుడు పవన్‌ అభిమానులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి.పవన్‌ కళ్యాణ్‌ నుండి వకీల్‌ సాబ్‌ టీజర్‌ వస్తుందనుకున్న అభిమానులు అంతా కూడా నిరాశలో మునిగి పోయారు.

TeluguStop.com - రేపు వకీల్‌ సాబ్‌ వస్తున్నాడా లేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అసలు ఏం జరుగబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

రేపు ఏదైనా టీజర్‌ లేదా ప్రత్యేకంగా విడుదల అయితే ఖచ్చితంగా ముందే ప్రకటించే వారు.కాని ఇప్పటి వరకు అలాంటి ప్రకటన ఏమీ లేదు.

దాంతో వకీల్‌ సాబ్‌ నిరాశ పర్చబోతున్నాడు అంటున్నారు.ఇప్పటికే వకీల్‌ సాబ్‌ నుండి చాలా వచ్చాయి.

సినిమా విడుదల ఎప్పుడు అయ్యేనో క్లారిటీ లేదు.ఇలాంటి సమయంలో ఇప్పుడే టీజర్‌ విడుదల చేస్తే సినిమాకు ఉన్న హైప్‌ తగ్గే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.

అందుకే రేపు టీజర్‌ను విడుదల చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి.నవంబర్‌ మొదటి వారం నుండి పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవుతాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

శృతి హాసన్‌ మరియు ఇతర యూనిట్‌ సభ్యులు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ లో ఇప్పటికే పాల్గొన్నారు.పవన్‌ ఎంట్రీ కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు.

సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.థియేటర్లు అన్ని ఓపెన్‌ అయితే అప్పుడు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

#PawanKalyan #Pawan Fans #Pawan Kalyan #Dussara Special #Vakeel Sahebh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Vakeel Sahebh Teaser Related Telugu News,Photos/Pics,Images..