వకీల్ సాబ్‌తో పవన్‌కు ఏం వస్తుందో తెలుసా?  

Pawan Kalyan To Get Shares In Vakeel Saab, Pawan Kalyan, Vakeel Saab, Pink Remake, Remuneration - Telugu Pawan Kalyan, Pink Remake, Remuneration, Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Pawan Kalyan Vakeel Saab Pink Remake

ఇక బాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో వకీల్ సాబ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం పవన్ భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.

వకీల్ సాబ్‌తో పవన్‌కు ఏం వస్తుందో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమా కోసం పవన్‌కు అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వలేమని చిత్ర నిర్మాత తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సినిమా లాభాల్లో షేర్‌లు పవన్‌కు ఇవ్వనున్నట్లు వారు ఒప్పుకున్నారట.

దీంతో పవన్ కూడా దానికి ఓకే చెప్పిన్నట్లు తెలుస్తోంది.మొత్తానికి వకీల్ సాబ్ చిత్రంతో పవన్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువే అందుకోనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, లిరికల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Pawan Kalyan Vakeel Saab Pink Remake

Power star Pawan Kalyan's latest movie Vakil Saab is already ready for release after majority shooting.Pawan fans are eagerly waiting for this movie as she is playing the role of Pawan Lawyer in this movie.

 Pawan Kalyan Vakeel Saab Pink Remake

With the film coming as a remake of the Bollywood sensational hit 'Pink' , everyone is eagerly awaiting what kind of sensation Vakil Saab will create.
However, there have been reports in the past that Pawan will be taking a hefty remuneration for the film.

However, due to the current situation, news is coming that the filmmaker has said that Pawan will not be given such a huge remuneration for the film.However, they would have agreed to give Pawan a share of the profits of the film.

వకీల్ సాబ్‌తో పవన్‌కు ఏం వస్తుందో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

With this, it seems that Pawan also said OK to it.Film sources say that Vakil Saab will receive more than Pawan's remuneration with the film as a whole.
Directed by Venu Shriram, the film stars Niveda Thomas and Anjali in the lead roles, while star producer Dil Raju is producing the film.With this film, the audience is saying that Pawan is sure to receive a sensational hit at the box office once again.

The film has already received rave reviews for its first look poster and lyrical song.We have to see when this movie will be released.

We have to see when this movie will be released.

#Pink Remake #Pawan Kalyan #Vakeel Saab #Remuneration

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Vakeel Saab Pink Remake Related Telugu News,Photos/Pics,Images..