లాయర్ గెటప్ లో పవన్ కళ్యాణ్… లీక్ అయిన లుక్  

Pawan Kalyan Vakeel Saab Look Leaked Viral - Telugu Dil Raju,, Telugu Cinema, Tollywood, Venu Sriram

పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.

 Pawan Kalyan Vakeel Saab Look Leaked Viral

ఇక కొంత భాగం టాకీ పార్ట్ పెండింగ్ లో ఉంది.దానిని త్వరలో పూర్తి చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు.ఈ నేపధ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబందించిన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

లాయర్ గెటప్ లో పవన్ కళ్యాణ్… లీక్ అయిన లుక్-Movie-Telugu Tollywood Photo Image

థియేటర్లు ఓపెన్ చేయగానే సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

ఇక వకీల్ సాబ్ గురించి ఏ అప్డేట్ వచ్చిన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా షేర్ చేసుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో వకీల్‌సాబ్‌పై ఎలాంటి క్లారిటీ లేని టైమ్‌లో పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ గెటప్ లో కోర్టులో వాదించే లుక్ లీక్ అవడం, అది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడం జరుగుతుంది.కీలకమైన సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ కోర్టులో లాయర్‌గా వాదనలు వినిపిస్తూ ఎమోషనల్‌గా కనబడుతున్న లుక్ ఇప్పుడు సోషల్ ని షేక్ చేస్తుంది.

ఆ లీకెడ్ పిక్‌లో పవన్ లాయర్ కోటులో వాదనలు వినిపిస్తుంటే, పక్కనే హీరోయిన్ అంజలి కనబడుతుంది.మరి ఈ సినిమా పవన్ కళ్యాణ్ క్రేజ్ తో ఎంత వరకు పాపులర్ అవుతుంది అనేది వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test