పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. మరి పవన్ అన్ స్టాపబుల్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.చేతిలో హరిహర వీరమల్లు సినిమా ఉన్నప్పటికీ మరిన్ని సినిమాలను లైన్లో పెట్టాడు.

 Pawan Kalyan Unstoppable Episode 2 Streaming Date Fix, Pawan Kalyan, Unstoppable-TeluguStop.com

ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయో చెప్పడం కష్టమే.అయినప్పటికీ ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం ఎదురు చూస్తూనే ఉంటున్నారు.

మరి ఇవి ఎప్పటికి రిలీజ్ అవుతాయో చెప్పడం కష్టమే.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ ఈయన బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోకు గెస్టుగా వచ్చారు.

బాలయ్య అన్ స్టాపబుల్ షో గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఇప్పటికే ఈ షో పార్ట్ 1 ముగిసి పార్ట్ 2 కూడా స్టార్ట్ అయ్యి పలు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

ఇక ప్రెజెంట్ బాలయ్య, పవన్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

Telugu Aha Ott, Balakrishna, Janasena, Pawan Kalyan, Pawankalyan, Tollywood, Uns

ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే వైరల్ అయ్యింది.అలాగే పవర్ స్టార్ ఎపిసోడ్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ లభించింది అనే చెప్పాలి.బాలయ్య ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ కు కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చాడు.

అంతేకాదు పవర్ స్టార్ నుండి చాలా ఆసక్తికర విషయాలను కూడా రాబట్టాడు.ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇవ్వడమే కాకుండా ఎన్నో రికార్డులు కూడా సృష్టిస్తుంది.

Telugu Aha Ott, Balakrishna, Janasena, Pawan Kalyan, Pawankalyan, Tollywood, Uns

పవన్ ఎపిసోడ్ హైయెస్ట్ వాచ్ అవర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.మరి ఈ ఎపిసోడ్ పార్ట్ 2 కూడా ఉండడంతో దీని కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మొదటి పార్ట్ కంటే మరింత హైప్ తో రెండవ పార్ట్ రాబోతున్న నేపథ్యంలో అంతా మరింత ఉత్కంఠతో ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.మరి ఈ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ఫిబ్రవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది.

చూడాలి ఈ ఎపిసోడ్ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube