ఆ హీరో పవన్ కళ్యాణ్ చేతుల్లో తన్నులు తిన్నాడట తెలుసా...?

పవన్ కళ్యాణ్ చేతుల్లో తాను తన్నులు తిన్నానంటూ ఓ హీరో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ యాంకర్ గా వ్యవహరిస్తోన్న ప్రముఖ షోలో చెప్పాడు.అయితే ఇంతకీ ఎవరు ఆ హీరో, అసలు పవన్ కళ్యాణ్ చేతిలో ఎందుకు తన్నులు తిన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. 

 Pawan Kalyan Tollywood Sai Dharam Tej-TeluguStop.com

తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ప్రముఖ దర్శకుడు మారుతితో కలిసి  ప్రముఖ కమెడియన్ అలీ యాంకర్ గా వ్యవహరిస్తోన్న అయినటువంటి “అలీ తో సరదాగా” అనే ప్రముఖ షో లో పాల్గొన్నాడు.  అయితే ఇందులో భాగంగా అలీ సాయి ధరమ్ తేజ్ ని మీరు ఓ ప్రముఖ హీరో చేతిలో తన్నులు తిన్నారంట కదా అని అడగ్గా అవునని చెప్పాడు సాయి ధరమ్ తేజ్. 

Telugu Pawan Kalyan, Pawankalyan, Sai Dharam Tej, Saidharam, Tollywood, Tolywood

అలాగే రాత్రి పూట సమయంలో తాను ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్లానని, అయితే అప్పటికే తాను వచ్చేసరికి అందరూ పడుకుని ఉంటారనుకుని ధైర్యంగా గోడ దూకి ఇంట్లోకి వెళ్లానని అన్నారు.కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదురుగ్గా  కుర్చీలో కూర్చున్నారని దాంతో భయం వేసిందని అన్నాడు.అలాగే ఆ రోజు రాత్రి తనకు పవన్ మామ చాలా మంచి విషయాలు చెప్పాడని, తనకు ఇవ్వాళా ఇలా ఉన్నానంటే  దానికి కారణం పవన్ కళ్యాణ్ మామ చూపిన మంచి మాటలే కారణమని చెప్పుకొచ్చాడు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube