త్రివిక్రమ్‌ చేతుల మీదుగా అకీరా నందన్ లాంచ్‌!

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనే ప్రశ్న కొన్ని ఏళ్లుగా అభిమానుల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో ఇంకా మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.చాలా వరకు సినిమాకు సంబంధించిన అంశాలను అకీరా నేర్చుకుంటున్నాడు కనుక అతడు సినిమా ల్లో ఎంట్రీ ఇస్తాడు అంటూ కొందరు.

 Pawan Kalyan Son Akira Nandan Movie Entry In Trivikram Direction-TeluguStop.com

కాదు అకీరాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అంటూ మరి కొందరు అంటూ ఉంటారు.మొత్తానికి అకీరా సినిమా ఎంట్రీ ఉంటుంది అంటూ ఈమద్య ఎక్కువగా చర్చ జరుగుతోంది.

ఎందుకంటే అకీరా డాన్స్ మరియు మార్షల్‌ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు.ప్రస్తుతం అతడి వయసు హీరోగా పరిచయం అయ్యేంతగా లేదు.

 Pawan Kalyan Son Akira Nandan Movie Entry In Trivikram Direction-త్రివిక్రమ్‌ చేతుల మీదుగా అకీరా నందన్ లాంచ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కనుక ఇప్పట్లో హీరోగా అకీరా వస్తాడని మాత్రం అనుకోవడం లేదు.కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం అకీరా హీరోగా పరిచం అవుతాడు మరియు అతడిని హీరోగా పరిచయం చేసేది మరెవ్వరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ అంటూ కూడా చాలా నమ్మకంగా వార్తలు వస్తున్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కు పవన్‌ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఇద్దరు అత్యంత ఆప్త మిత్రులు కనుక అకీరాను హీరో గా పరిచయం చేసే బాధ్యత త్రివిక్రమ్‌ తీసుకుంటాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

పవన్‌ కూడా చాలా నమ్మకంతో అకీరాను త్రివిక్రమ్‌ చేతుల్లో పెడుతాడని అనుకుంటున్నారు.ఇద్దరు కూడా ఆప్త మిత్రులు కనుక ఇప్పటి నుండే కథ విషయంలో చర్చలు జరుపుతూ ఉన్నారని అంటున్నారు.

Telugu Akira Hero, Akira Nandam Movies Entry, Akira Nandan, Film News, News About Pawan, Pawan Kalyan, Renu Desai, Tollywood, Trivikram-Movie

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చల కోసం రెగ్యులర్‌ గా కలిసే వీరిద్దరు త్వరలోనే అకీరాను పరిచయం చేసే పని మీద వేసుకోబోతున్నారు.పవన్‌ మరియు త్రివిక్రమ్‌ లు దృష్టి పెట్టాలే కాని అద్బుతమైన స్క్రిప్ట్‌ వస్తుందని అంతా నమ్ముతున్నారు.త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే పని మొదలు పెడతారని ఆశిద్దాం.2025 వరకు అయినా అకీరా హీరోగా పరిచయం అవ్వడం ఖాయం.ఆ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం చేయడం ఖాయం అంటూ పవన్‌ అభిమానులు ఆశ పడుతున్నారు.

#Akira #Renu Desai #Pawan Kalyan #Akira Nandam #Akira Nandan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు