పవన్ కాన్వాయ్ ని ఢీ కొట్టిన లారీ !  

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు తృటితో ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి రాజానగరం బహిరంగ సభకు పవన్‌ కల్యాణ్‌ వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌ను లారీ ఢికొంది. ఈ ప్రమాదంలో పవన్‌ ప్రైవేటు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ భద్రతా సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు.

  • Pawan Kalyan Security Persons Injured-

    Pawan Kalyan Security Persons Injured