పవర్‌స్టార్‌పై పవన్ ఏమన్నాడో తెలుసా?  

Pawan Kalyan Laughed On Power Star Movie, Pawan Kalyan, Power Star, RGV, Tollywood News - Telugu Pawan Kalyan, Power Star, Rgv, Tollywood News

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.కాగా థియేటర్లు మూతపడటంతో తన సినిమాను ఓటీటీలో స్వయంగా,రిలీజ్ చేస్తూ తనదైన మార్క్‌ను క్రియేట్ చేస్తున్నాడు.

 Pawan Kalyan Rgv Ott Power Star

ఇక తాజాగా ‘పవర్ స్టార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ, ఈ సినిమాను పవన్ కళ్యాణ్‌పై తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో పవన్‌కు సంబంధించిన ఎలాంటి కథను వర్మ చూపిస్తాడా అని అందరూ అనుకున్నారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వర్మ రిలీజ్ చేయగా దానికి మంచి క్రేజ్ దక్కింది.పవన్ కళ్యాణ్‌లాగే ఉన్న వ్యక్తిని చూసి అందరూ షాక్ అయ్యారు.

పవర్‌స్టార్‌పై పవన్ ఏమన్నాడో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాను ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాల తరువాత పవన్ ఏం చేశాడనే అంశంపై తెరకెక్కిస్తున్నాడు వర్మ.మొత్తానికి వర్మ ఈ సినిమాతో పవన్ రాజకీయ వైఫల్యాన్ని వ్యంగ్యంగా చూపించేందుకు సిద్ధపడ్డాడనే విషయం అర్థమవుతోంది.

ఇక ఇదే సినిమాలోని వర్కింగ్ స్టిల్‌ను కూడా వర్మ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే వర్మ రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్, స్టిల్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తిలకించినట్లు తెలుస్తోంది.

ఆయన ఈ పోస్టర్, స్టిల్స్‌ను చూసి నవ్వుకున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.మొత్తానికి పవర్ స్టార్ చిత్రంతో వర్మ రియల్ పవర్ స్టార్‌ను నవ్వించాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను అతి త్వరలో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.

Pawan Kalyan Rgv Ott Power Star

Controversial Tollywood director Ram Gopal Varma is currently making a series of films.With the closure of theaters, he is creating his own mark by releasing his film on OTT himself.

 Pawan Kalyan Rgv Ott Power Star

Recently, Verma is directing a movie called 'Power Star' , which is being directed by Pawan Kalyan.However, everyone wondered what kind of story Varma would show about Pawan in this film.
Recently, Varma released the first look poster of the movie and it got a good craze.Everyone was shocked to see a person like Pawan Kalyan.

Verma is shooting the film on what Pawan did after the election results in AP.All in all, it is understandable that Varma is ready to satirize Pawan's political failure with this film.It is learned that Varma has also released a working still of the same film.
However, it seems that Janasena president Pawan Kalyan has also leaked the movie poster and still released by Verma.

పవర్‌స్టార్‌పై పవన్ ఏమన్నాడో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

People close to him say that he laughed at this poster and stills.Netizens are commenting on social media that Varma made fun of Real Power Star with the whole Power Star movie.

Verma is all set to release the film on OTT soon.Verma is all set to release the film on OTT soon.

#RGV #Pawan Kalyan #Power Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Rgv Ott Power Star Related Telugu News,Photos/Pics,Images..