వైసీపీ నేతల కామెంట్ల పై స్పందించిన పవన్ కళ్యాణ్..!!

“రిపబ్లిక్” ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీ పరంగా రాజకీయల పరంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని తప్పుపడుతూ.

 Pawan Kalyan Responds To Ycp Leaders Comments-TeluguStop.com

పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై.శనివారం ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

సన్నాసులు అంటూ వైసీపీ మంత్రులను అదే రీతిలో సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది.దీంతో ఆదివారం నుండి వైసీపీ పార్టీకి చెందిన మంత్రులు కొంతమంది వైసీపీ మద్దతుదారులు… పవన్ వ్యాఖ్యలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

 Pawan Kalyan Responds To Ycp Leaders Comments-వైసీపీ నేతల కామెంట్ల పై స్పందించిన పవన్ కళ్యాణ్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటువంటి తరుణంలో.వైసీపీ నాయకులు తనపై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా పవన్ స్పందించారు.” తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే’ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.ఈ సందర్భంగా కరీబియన్ మ్యూజిక్ బ్యాండ్ ‘బహా మెన్’ ఆలపించిన “హూ లెట్స్ ద డాగ్స్ అవుట్” అనే పాటను కూడా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా లో రిలీజ్ చేయడం జరిగింది.

ఈ పాట తనకెంతో ఇష్టమైన పాటల్లో ఒకటని తెలిపారు.ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉండగా ఇండస్ట్రీలో అదేరీతిలో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

#Pawan Kalyan #YCP #YS Jagan #PawanKalyan #Republic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు