పవన్ కళ్యాణ్ హీరోగా పింక్ రీమేక్‌ను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
ఈ షూటింగ్ నేడు జరుగగా సెట్స్ నుండి పవన్ ఫొటో లీక్ అయ్యింది.ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో విడుదలైన ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది.
గడ్డంతో పవన్ కళ్యాణ్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.పవన్ చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు రావడంతో అభిమానులు తెగ హడావుడి చేస్తున్నారు.బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌ను రీమేక్ చేస్తున్న మేకర్స్ ఈ చిత్రానికి లాయర్ సాహెబ్ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను వేగంగా చేస్తున్నారు.సమ్మర్ చివర్లోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందట.