మే 23 న పవన్ కళ్యాణ్ (పింక్ రీమేక్) రిలీజ్  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞతవాసి చిత్రం తరువాత మరే సినిమా చెయ్యలేదు.జనసేన పార్టీ స్థాపించి 2019లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ భరిలో పోటిలో దిగారు.

TeluguStop.com - Pawan Kalyan Pink Movie Release In May 23

అక్కడ ఆ పార్టీ ఒక్క సీటు తోనే సరిపెట్టుకుంది.రాజకీయపరంగా ఆంధ్రప్రదేశ్ లో ఆక్టివ్ గా ఉంటూనే మరల సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

దిల్ రాజ్ నిర్మాణంలో పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రం ఈ నెల 20 నుండి షూటింగ్ ప్రారంభం కానున్నది.

ఈ చిత్రంలో అంజలి అండ్ నివేత థామస్ మరియు అనన్య లు ఓ మూడు విభినమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్డే కథానాయక గా నటిమ్పచేయ్యలని చిత్రా యూనిట్ భావిస్తుంది.

ఇంకా అధికారిక ప్రకటన రావలిసి ఉన్నది.ఓ సినిమాలో రెండు డ్యూయెట్ లు రెండు ఫైట్లు ఉంటాయి.

పింక్ రీమేక్ చిత్రాన్ని సమ్మర్ లో రంజాన్ కానుకగా మే 23న విడుదల చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది.ఆ తరువాత పవన్ కళ్యాణ్ నటించే సినిమా సినిమా డేట్స్ అనేవి మరి కొద్ది రోజుల్లో తెలియనున్నాయి.

#Agnathavasi #TollywoodPower #JanasenaChief #Pawan Kalyan #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు