మీరు ఓకే చిరంజీవి గారు.. గాడ్ ఫాదర్ గురించి పవన్ ఏం మాట్లాడాడే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 Pawan Kalyan No More Reactions About God Father Movie Pawan Kalyan, God Father,-TeluguStop.com

కాగా ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో జీవితం పాటు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి యాక్టివ్ గా కనిపిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్ఫూర్తి పవన్ కళ్యాణ్ కొంచెం కూడా కనిపించడం లేదు.

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన తమ్ముడు రాజకీయ పై స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాంటి నిబ‌ద్ధ‌త ఉన్న నాయ‌కుడు మ‌న‌కు రావాలి.నా కోరిక కూడా అదే.దానికి నా మ‌ద్ద‌తు కూడా తప్పక వుంటుంది.ప‌వ‌న్‌ కళ్యాణ్ కు రాష్ట్రాన్ని ఏలే అవ‌కాశం ప్ర‌జ‌లు ఇచ్చే రోజు రావాల‌ని నేను కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

ఇక పవన్ కళ్యాణ్ ను అభిమానించే ప్రతి ఒక్క అభిమాని అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలని పరితపిస్తున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును సీఎంగా చూడాలని ఆశిస్తున్నారు.దీంతో మెగా అభిమానుల ఆంక్షలు చిరంజీవి ఆంక్షలు ఏమైనప్పటికీ అసలైన నాయకుడు పవన్ కళ్యాణ్ లో సీఎం కావాలి అన్నా ఫైర్ లేకపోతే ఎవరు కాని ఏం చేయగలరు అన్న ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది.కాబట్టి తాను పవన్ కళ్యాణ్ ఒక పార్టీలో ఉండటం వల్ల తమ్ముడికి నష్టం వస్తుంది అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు రాజకీయంగా మౌనంగా ఉంటున్నట్టు చిరంజీవి వెల్లడించారు.

అయితే అన్న ఆశ‌యానికి విరుద్ధంగా చంద్ర‌బాబును సీఎం చేయాల‌ని ప‌వ‌న్ ప‌ని చేయ‌డ‌మే మెగా అభిమానుల‌కు న‌చ్చ‌డం లేదు.చిరంజీవి బ‌హిరంగంగానే చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత పవన్ కళ్యాణ్ తను తీరును మార్చుకుంటాడో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube