పాటల్లేకుండా పవన్ సినిమా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో యువ దర్శకుడు సుజిత్ ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం పవన్ చేస్తున్న వీరమల్లు తర్వాత హరీశ్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ దానితో పాటు ఈక్వెల్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.

 Pawan Kalyan Movie Without Songs Sujith Direction , Dvv Danaiah ,pawan , Pawan K-TeluguStop.com

సుజిత్ తో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కథతో పవన్ సినిమా వస్తుంది.ఈ సినిమా నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

ఇంతకీ అదేంటి అంటే సుజిత్, పవన్ కాంబో మూవీలో పాటలు ఉండవట.పవన్ సినిమాలో పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

Telugu Dvv Danaiah, Pawan, Pawan Kalyan, Pspk, Sujith-Movie

పవర్ స్టార్ సినిమాల ఆల్బంస్ కి స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు.అలాంటి పవన్ సినిమాలో సాంగ్స్ లేకపోతే ఎలా అంటే.పవన్ సినిమాలో పాటలు ఉండవు.గ్యాంగ్ స్టర్ సినిమా కాబట్టి పాటలు కాకుండా థీం మ్యూజిక్, బిజిఎం తో సినిమా నడిపించాలని చూస్తున్నారు.పవన్ సినిమా పాటలు లేకపోవడం అంటే అది ఫ్యాన్స్ కు కొద్దిపాటి నిరాశే కానీ సుజిత్ మాత్రం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ మేకింగ్ తో తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడట.సాహో తర్వాత చాలా గ్యాప్ తో సుజిత్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube