Pawan Kalyan Sujith : పవన్ సినిమా అనగానే కంగారు పడుతున్న ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎనౌన్స్ మెంట్ రాగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ లో హ్యాపీనెస్ కన్నా కంగారు ఎక్కువైంది.దానికి కారణం ఈమధ్య పవన్ కళ్యాణ్ అన్నీ కూడా రీమేక్ సినిమాలే చేస్తుండటం.

 Pawan Kalyan Movie Announcement Powerstar Fans Trollings,pawan Kalyan,director S-TeluguStop.com

పవన్ చేస్తున్న ఈ సినిమాల వల్ల అతని ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుందని అంటున్నారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు.

ఆ మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.ఆ ఎనౌన్స్ మెంట్ చూసి ఇది ఏ సినిమాకు రీమేక్ కాదు కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సుజిత్ సొంత కథతోనే ఈ మూవీ చేస్తున్నాడని తెలిసి హమ్మయ్య అనుకున్నారు.పవన్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో జోష్ వచ్చినా రీమేక్ అయితే మాత్రం వద్దు బాబోయ్ అనేస్తున్నారు.

ప్రస్తుతం హరి హర వీరమల్లు మూవీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ తో ప్లాన్ చేశాడు.దానితో పాటుగా సుజిత్ సినిమా లైన్ లో ఉంది.

మరి ఈ మూవీని కూడా త్వరగా పూర్తి చేసి 2023 సెకండ్ హాఫ్ లోగా రిలీజ్ చేయాలని చూస్తున్న పవన్ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube