లాయర్ సాబ్ మే 15న వస్తాడంటున్న దిల్ రాజు...

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ లాయర్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటోంది.

 Pawan Kalyan Lawyer Saab Movie Release Date-TeluguStop.com

అయితే ఈ చిత్రానికి సంబంధించిన  ఎ టువంటి వార్తలు బయటకు పొక్కకుండా చిత్ర యూనిట్ సభ్యులు చాలా జాగ్రత్తలు పడుతున్నారు.

అయితే తాజాగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర విడుదల తేదీ ఖరారు గురించి ఒకానొక సందర్భంలో పవన్ అభిమానులతో పంచుకున్నాడు.

అంతేగాక మే 15వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడం కోసం ఇప్పటికే పలు సలహాలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నా డు.అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు షూటింగ్ పూర్తి చేసుకున్న టీలు తెలుస్తోంది.

అయితే ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం ప్రముఖ నూతన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో ఆడిపాడిన టువంటి ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

#Pawan Kalyan #Dil Raju #Dil Raju #Saab #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు