పవన్‌, క్రిష్‌ మూవీ టైటిల్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వచ్చేసింది- Pawan Kalyan Krish Movie Title Hara Hara Veeramallu

pawan kalyan krish movie title hara hara veeramallu , harahara veeramallu, krish, krish movie news, pawan kalyan, pawan veeramallu, telugu flim news, telugu flim news in tollywood - Telugu Harahara Veeramallu, Krish, Krish Movie News, Pawan Kalyan, Pawan Veeramallu, Telugu Film News, Telugu Film News In Tollywood

విలక్షణ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో పవన్ మూవీ అన్నప్పటి నుండి అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి.అలాంటిది పవన్‌ మొదటి సారి ఛారిత్రాత్మక నేపథ్యం సినిమా అది కూడా క్రిష్‌ దర్శకత్వంలో అవ్వడంతో అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి.

 Pawan Kalyan Krish Movie Title Hara Hara Veeramallu-TeluguStop.com

అంచనాలకు తగ్గట్లుగా సినిమాను పెద్ద ఎత్తున విడుదల విడుదల చేయాలని యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కు టైటిల్‌ విరూపాక్ష అని అంటూ ప్రచారం జరిగింది.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు ‘హర హర వీరమల్లు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.అంచనాలు భారీగా ఉంటాయని మొదటి నుండి యూనిట్‌ సభ్యులు భావించారు.

 Pawan Kalyan Krish Movie Title Hara Hara Veeramallu-పవన్‌, క్రిష్‌ మూవీ టైటిల్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వచ్చేసింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అన్నట్లుగా ఈ సినిమా కు అంచనాలు ఆ స్థాయిలో నే ఉన్నాయి.కనుక సినిమా ను దర్శకుడు అదే స్థాయిలో రూపొందించేందుకు అప్పటి ఛార్మినార్‌ సెట్టింగ్‌ ను అద్బుతంగా వేయించాడు.

ఇక ఈ సినిమా షూటింగ్‌ విషయం ఇటీవలే అప్ డేట్ వచ్చింది.సినిమా షూటింగ్‌ జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఫస్ట్‌ లుక్ మరియు టైటిల్‌ ను రివీల్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

వచ్చే నెల శివ రాత్రి సందర్బంగా ఈ సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేస్తామంటూ క్రిష్ ప్రకటించాడు.అంతకు ముందే ఈ సినిమాకు హర హర వీరమల్లు అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు చేయడం కోసం ఈ సినిమాను మరో లెవల్‌ లో రూపొందింస్తున్నట్లుగా మేకర్స్ చేబుతున్నారు.

ప్రస్తుతం పవన్‌ నాలుగు సినిమాలు చేస్తుంటే అన్నింటి కంటే కూడా అధికంగా ఈ సినిమా పైనే అంచనాలు ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడు.

ఈ సినిమా ను ఇదే ఏడాది విడుదల చేయాలనే డిమాండ్ తో పవన్‌ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

#TeluguFilm #Pawan Kalyan #Krish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు