వీడియో : పవన్‌ 'హరి హర వీరమల్లు' యాక్షన్ సీన్‌

పవన్‌ కళ్యాణ్‌ సినిమా లకు సంబంధించిన సన్నివేశాలు లీక్ అవ్వడం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.ఆయన సినిమా లకు ఉన్న బజ్‌ నేపథ్యంలో ఏదో ఒక రూపంలో లీక్ లు వస్తూ ఉన్నాయి.

 Pawan Kalyan Krish Movie Hari Hara Veeramallu On Location Video Leaked-TeluguStop.com

ప్రస్తుతం పవన్‌ చేస్తున్న సినిమా లకు సంబంధించిన లీక్ లు రెగ్యులర్‌ గా వస్తూనే ఉన్నాయి.వకీల్‌ సాబ్‌ కు సంబంధించిన ఒక ఫైట్‌ మొత్తం లీక్ అయ్యి వివాదాస్పదం అయ్యింది.

ఆ వీడియోను కొన్ని గంటల్లోనే తొలగించడంతో కాస్త గందరగోళం తగ్గింది.ఇక ఆ తర్వాత క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా లోని సన్నివేశాలు కూడా లీక్ అవుతున్నాయి.

 Pawan Kalyan Krish Movie Hari Hara Veeramallu On Location Video Leaked-వీడియో : పవన్‌ హరి హర వీరమల్లు’ యాక్షన్ సీన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పదే పదే ఇవి లీక్ అవుతున్న నేపథ్యంలో క్రిష్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెప్పాడు.అయినా కూడా యాక్షన్‌ సీక్వెన్స్ కు సంబంధించిన చిత్రీకరణ లీక్ అయ్యింది.

మల్ల యోధులు ఈ సన్నివేశంలో ఫైట్‌ కు సిద్దం అవుతున్నట్లుగా ఉన్నారు.ఈ వీడియో లీక్ అయిన నేపథ్యంలో సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.ఎందుకంటే మల్ల యోదులతో పవన్‌ చేసే ఫైట్ ఉంటుందా.వారితో పవన్ చేసే ఫైట్‌ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతుంది.

తప్పకుండా ఈ సినిమా కు ఈ ఫైట్‌ ప్రధాన ఆకర్షణగా భావిస్తున్నారు.మల్ల యోధులను ఇతర రాష్ట్రాల నుండి రప్పించారట.నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా సగం పూర్తి అయ్యింది.వచ్చే ఏడాది లో విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అతి త్వరలోనే ఈ సినిమా ను పునః ప్రారంభించే అవకాశం ఉంది.ఇక ఈ సినిమా లోని ఆ సన్నివేశం కు సంబంధించిన షూటింగ్‌ ఆన్‌ లొకేషన్‌ లీక్ వీడియోను మీరు ఒక సారి చూసేయండి.

#HariHara #HariHara #Nidhi Agarwal #Pawan Kalyan #Leaked

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు