నాకేం సినిమాపై మోజు లేదు, కాని తప్పడం లేదు

రాజకీయాలకే పూర్తి సమయం కేటాయిస్తానంటూ ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ వరుసగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు.ఈ మూడు సినిమాలు కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 Pawan Kalyan Janasena Krish Laxminarayana-TeluguStop.com

ఉన్నట్లుండి మూడు సినిమాలు మొదలు పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ అందరిని ఆశ్చర్య పర్చాడు.గతంలో ఎప్పుడు కూడా ఇంత హడావుడిగా సినిమాలు చేసిన దాఖలాలు లేవు.

పవన్‌ కళ్యాణ్‌ వరుసగా చిత్రాలు చేస్తున్న కారణంగా జేడీ లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

తాజాగా విజయవాడలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌ తనకేమి సినిమాలు అంటే మోజు లేదని, కాని తనకు ఆర్థిక వనరులు ఏమీ లేకపోవడం వల్లే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

రాజకీయాల ద్వారా వచ్చే అక్రమ సంపాదనతో కుటుంబాన్ని పోషించడం లేదంటే పిల్లల పీజులు కట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ పేర్కొన్నాడు.మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ తాను రాజకీయాల్లోనే సంతృప్తిగా ఉన్నాను, సినిమాలు కేవలం ఆర్థిక అవసరాల కోసమే అంటూ ప్రకటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube