పవన్‌కు ఆ సినిమాను రికమెండ్ చేసిన త్రివిక్రమ్  

Pawan Kalyan Interested In Ayyappanum Koshiyum Remake, Pawan Kalyan, Ayyappanum Koshiyum, Raviteja, Rana, Tollywood News, Trivikram - Telugu Ayyappanum Koshiyum, Pawan Kalyan, Rana, Raviteja, Tollywood News, Trivikram

టాలీవుడ్‌లో గతకొద్ది రోజులుగా ఓ మలయాళ చిత్ర రీమేక్ గురించి ఎక్కువ చర్చ సాగుతోంది.మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అయ్యపనుమ్ కొషియుమ్’ అనే సినిమాను తెలుగులో తెరకెక్కించేందుకు పులువురు హీరోలు ఆసక్తగా ఉండటంతో ఈ సినిమాను ఎవరు చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

TeluguStop.com - Pawan Kalyan Interested In Ayyappanum Koshiyum Remake

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే ఈ సినిమా రీమేక్ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది.

TeluguStop.com - పవన్‌కు ఆ సినిమాను రికమెండ్ చేసిన త్రివిక్రమ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే చాలా మంది హీరోల పేర్లు వినిపించినా ఈ సినిమాలో రానా దగ్గుబాటి, రవితేజ హీరోలుగా ఫిక్స్ అయ్యారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

కాగా ఈ సినిమాపై తాజాగా ఓ స్టార్ హీరో మనసుపారేసుకున్నట్లు తెలుస్తోంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ చూడాల్సిందిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కోరాడట.

దీంతో పవన్ ఈ సినిమాను చూడగా, ఆయనకు విపరీతంగా నచ్చేసిందట.

దీంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌ను చేయాలని ఆయన భావిస్తున్నాడట.

అయితే పవన్ ఈ సినిమా చేయకపోవడమే బెటర్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.ఎందుకంటే ఈ సినిమాలో రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది.

అలాంటప్పుడు కేవలం స్టార్ హీరో క్రేజ్ కారణంగా ఈ సినిమా కథను మార్చడం బాగుండదని, అందుకే పవన్ లాంటి హీరో ఇలాంటి సినిమా చేయకపోవడమే మంచిదని పలువురు అంటున్నారు.మరి పవన్ ఈ సినిమాను నిజంగానే చేస్తాడా లేక లైట్ తీసుకుంటాడా అనేది చూడాలి.

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్ సంగతి తెలిసిందే.

#Trivikram #Pawan Kalyan #Raviteja #Rana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Interested In Ayyappanum Koshiyum Remake Related Telugu News,Photos/Pics,Images..