క్లిక్ క్లిక్‌ : ఇంత అందాల నిధిని ఎప్పుడైనా చూశారా!

Pawan Kalyan Hari Hara Veera Mallu Heroine Nidhi Agarwal

నాగ చైతన్య తో సవ్యసాచి మరియు అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా ల్లో నటించి నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది కాని సక్సెస్ ను మాత్రం దక్కించుకోలేదు.ఈ అమ్మడి అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదు.

 Pawan Kalyan Hari Hara Veera Mallu Heroine Nidhi Agarwal-TeluguStop.com

దాంతో ఈ అమ్మడికి అనూహ్యంగా పూరి సినిమా ఇస్మార్ట్‌ శంకర్ సినిమా లో అవకాశం దక్కింది.ఇస్మార్ట్‌ శంకర్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇస్మార్ట్‌ గా ఈ నిధి కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకుంది.

ఈ అమ్మడు తెలుగు లో ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తర్వాత గేరు మార్చింది.వరుస సినిమాల్లో నటించే అవకాశంను దక్కించుకుంది.

 Pawan Kalyan Hari Hara Veera Mallu Heroine Nidhi Agarwal-క్లిక్ క్లిక్‌ : ఇంత అందాల నిధిని ఎప్పుడైనా చూశారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏకంగా పవన్‌ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాలో కూడా ఈమె నటించే అవకాశం దక్కించుకుంది.దాంతో తెలుగు లో ఈమె రాబోయే రోజుల్లో స్టార్‌ హీరోయిన్ గా నిలిచే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఇక ఈ అమ్మడు తెలుగు సినిమాల్లోనే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటూ ఉంది.ఇదే సమయంలో ఈమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫొటోలు మరియు వీడియోలు ఈమె స్థాయిని అమాంతం పెంచేస్తాయి అనడంలో సందేహం లేదు.

ఎందుకంటే అందాల నిధిని సోషల్‌ మీడియా హాట్ ఫొటో షూట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

హీరో సినిమా లో ఈమె గల్లా జయదేవ్ తనయుడితో చేసే రొమాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.ఈ అందాల నిధి ముందు ముందు మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ఇలా చీర కట్టుతో పాటు ఇతర కాస్ట్యూమ్స్ లో హాట్‌ అందాలను ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

#Pawan Kalyan #Nidhi Agarwal #Nidhi #Ismart Shanker #HariHara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube