పవన్ మరో ఈవెంట్ కు వస్తున్నాడహో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కు వస్తున్నాడు అంటే అదోరకమైన హంగామా.ఇదివరకు కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే హంగామా చేసే వారు కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సందడి చేస్తున్నాడు.

 Pawan Kalyan Guest For Maha Samudram Pre Release Event , Maha Samudram, Maha Sam-TeluguStop.com

రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ స్పీచ్ కు ప్లస్సులు, మైనస్సులు అటుంచితే.పవన్ ఏదైనా ఈవెంట్ కు వస్తున్నాడు అంటే మీడియా అటెన్షన్ ఎక్కువైంది.

ఇక లేటెస్ట్ గా మరో సినిమా ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడని టాక్.

అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న మహా సముద్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది.

శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది.దసరా కానుకగా అక్టోబర్ 14న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తాడని టాక్.

అదే జరిగితే ఈసారి పవన్ స్పీచ్ సినిమాలకే పరిమితమవుతుందా లేక మళ్లీ రాజకీయ పరమైన కామెంట్స్ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube