పవన్ కళ్యాణ్‌కి కరోనా టెస్ట్.. రిజల్ట్ ఏంటంటే?

ప్రస్తుతం సెకండ్ వేవ్ కరోనా వైరస్ తీవ్రత మరింత వేగంగా విజృంభిస్తుంది.గత ఏడాది ఇదే సమయంలో ఫస్ట్ వేవ్ కరోనా వైరస్ వ్యాపించగా.

 Pawan Kalyan Goes For Covid 19 Test In Hyderabad Private Hospital-TeluguStop.com

మళ్లీ ఈ ఏడాది ప్రపంచాన్ని వణికిస్తోంది.ఇప్పటికే చాలావరకు కేసులు పెరుగుతున్న క్రమంలో.

సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది నటీనటులకు వైరస్ సోకింది.అంతేకాకుండా సినిమాలను, సినిమా షూటింగ్ లను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Goes For Covid 19 Test In Hyderabad Private Hospital-పవన్ కళ్యాణ్‌కి కరోనా టెస్ట్.. రిజల్ట్ ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కోవిడ్ టెస్ట్ లను చేయించుకున్నాడని తెలుస్తుంది.

ఇటీవలే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా గురించి తెలిసిందే.

ఇందులో పవన్ కళ్యాణ్ లీడ్ పాత్రలో నటించగా.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రపంచంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ప్రారంభమవుతుండగా.ఈ సినిమా విడుదల వరకు ఈ సినీ బృందం లో పలువురికి వైరస్ సోకింది.

ఇక ఈ సమయంలో సిని బృందానికి కాకుండా తన భద్రతా సిబ్బంది లో కూడా వైరస్ పాజిటివ్ తేలిందని తెలియడంతో వెంటనే పవన్ కూడా అనుమానంతో క్వారంటైన్ లోకి వెళ్ళాడు.ఇక రాజకీయపరంగా ముఖ్యమైన విషయాలను జనసేన పార్టీ సభ్యులకు తెలియజేయడానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే గత రాత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పరీక్షలు కూడా చేయించుకున్నారు‌.ఇక పవన్ కళ్యాణ్ కు ఈ వైరస్ సోకిందా లేదా అంటూ పలు పార్టీ సభ్యులు, పవన్ అభిమానులు తెగ అయోమయంలో ఉన్నారు.

ఇక రిపోర్ట్ ప్రకారం పవన్ కు పాజిటివ్ అని తేలిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

#PawanKalyan #Pawan Kalyan #PawanKalyan #COVID-19 #Vakeel Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు