అతనికి మరో ఛాన్స్ ఇస్తున్న పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇంప్రెస్ చేశాడు భీమ్లా నాయక్ డైరక్టర్ సాగర్ చంద్ర.అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ ను వెనక ఉండి మొత్తం త్రివిక్రం శ్రీనివాస్ నడిపిస్తున్నా సరే ఉన్నంతలో తన టాలెంట్ చూపిస్తున్నాడట సాగర్ చంద్ర.

 Pawan Kalyan Gives Another Chance To Bheemla Nayak Director , Bheemla Nayak, Paw-TeluguStop.com

ఇక సినిమా చేసే టైం లో డైరక్టర్ ప్రతిభ నచ్చిన పవర్ స్టార్ సొంత కథ రెడీ చేసుకో సినిమా చేస్తానని చెప్పారట.సో భీమ్లా నాయక్ తర్వాత సాగర్ చంద్రతో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

ఆల్రెడీ డైరక్టర్ గా ప్రూవ్ చేసుకున్న సాగర్ చంద్ర భీమ్లా నాయక్ తో హిట్ పడితే మాత్రం అతనికి క్రేజీ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

అందుకే పవన్ కళ్యాణ్ అతనితోనే మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.

ఆల్రెడీ భీమ్లా నాయక్ తో క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ తో సినిమా.సురేందర్ రెడ్డితో సినిమా లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ లిస్ట్ లో సాగర్ చంద్రకు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది.

ఈసారి మాత్రం రీమేక్ కథతో కాకుండా సొంత కథతో పవన్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు సాగర్ చంద్ర.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube