విషాదంలో పవన్ కళ్యాణ్.. క్యాన్సర్ తో విరాభిమాని అకాల మరణం?

Pawan Kalyan Fan Dies Due To Cancer Pawan Kalyan In Emotion

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.

 Pawan Kalyan Fan Dies Due To Cancer Pawan Kalyan In Emotion-TeluguStop.com

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉండటానికి గల కారణం అభిమానులేనని ఎప్పుడు తన అభిమానులకు గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వుంటారు.ఈ విధంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే అక్కడ వాలిపోతారు.

తాజాగా కృష్ణా జిల్లా లింగాలకు చెందిన భార్గవ్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానికి ఏకంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.

 Pawan Kalyan Fan Dies Due To Cancer Pawan Kalyan In Emotion-విషాదంలో పవన్ కళ్యాణ్.. క్యాన్సర్ తో విరాభిమాని అకాల మరణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే భార్గవ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తన తుది శ్వాస విడిచారు.

ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ క్రమంలోనే భార్గవ్ ఆత్మకి శాంతి కలగాలని పవన్ కళ్యాణ్ , ఆయన అభిమానులు భగవంతుని ప్రార్ధించారు.ఈ విధంగా ఎంతో మంది అభిమానులు ఆపదలో ఉన్నారంటే వెంటనే వారిని ఆదుకోవడంలో మెగా కుటుంబం ముందు ఉంటుందన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

#Cancer #Pawan Kalyan #Cancer #Financial #Bhargav

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube