డైట్‌లో పవన్ కళ్యాణ్.. అవి మాత్రమే తీసుకుంటున్నారట?  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా పవన్ కళ్యాణ్ అయన తమ్ముడిలా కాకుండా సొంతంగా కథలు ఎంపిక చేసుకొని అప్పట్లో అందగాడు.

TeluguStop.com - Pawan Kalyan Doing Liquid Diet For Vakeel Sab Flashback Sceans

పవర్ స్టార్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ ఏకంగా ఏడు సినిమాలను వరుసగా హిట్ కొట్టాడు.ఒక్క సినిమా హిట్ అవుతేనే మాములు ఫ్యాన్ బేస్ ఉంటుంది.

అలాంటిది అయన ఏకంగా ఏడు సినిమాలు హిట్ కొట్టాడు ఇంకా ఏ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంటుందో మీరే ఊహించుకోండి!

TeluguStop.com - డైట్‌లో పవన్ కళ్యాణ్.. అవి మాత్రమే తీసుకుంటున్నారట-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అలాంటి పవన్ కళ్యాణ్ కు దాదాపు 10 ఏళ్ళ పాటు ఒక్క హిట్ కూడా లేదు.కానీ ఫ్యాన్స్ మాత్రం తగ్గడం లేదు.

ఏ సినిమా చేసిన హిట్ అవ్వకపోయిన అది చూసేవాళ్ళు.అలాంటి టైమ్ లోనే గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది.

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఆ సినిమాతోనే అందరికి అర్థం అయ్యింది పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి అనేది.

ఇక ఆతర్వాత నెమ్మదిగా రాజకీయం వైపు పవన్ కళ్యాణ్ నడవడం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవన్.ఇప్పుడు మళ్లీ సినిమాలు తియ్యడం ప్రారంభించాడు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు.అయితే ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాలోని కోట్ సీన్స్ షూటింగ్ పూర్తి అవ్వగా పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం సన్నగా అవ్వాల్సి ఉంది.అందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లిఖ్విడ్ డైట్ చేస్తున్నారని సమాచారం.దీని కోసం ద్రవ పదార్దాలతో కూడిన ఆహారం మాత్రమే తీసుకుంటున్నారట.డిసెంబర్ మూడో వారం నుంచి ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది.ఏది ఏమైనా సినిమా సినిమాకు లుక్ కోసం పాత్ర కోసం సినిమా వాళ్ళు పడే కష్టం మామూలుది కాదు అని ఈ విషయంతో అర్థం అవుతుంది.

#Vakeel Saab #Liquid Diet #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Doing Liquid Diet For Vakeel Sab Flashback Sceans Related Telugu News,Photos/Pics,Images..