గౌరవనీయులైన అల్లు అర్జున్ అంటూ సంబోధించిన పవన్  

Pawan Kalyan Congratulates Allu Arjun For Ala..vaikuntapuramlo Film Successes-pawan Kalyan,pawan Kalyan And Allu Arjun,pawan Kalyan And Trivikram

అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల.వైకుంఠపురంలో’ చిత్రం ఈ నెల 12 న సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

Pawan Kalyan Congratulates Allu Arjun For Ala..vaikuntapuramlo Film Successes-pawan Kalyan,pawan Kalyan And Allu Arjun,pawan Kalyan And Trivikram Telugu Tollywood Movie Cinema Film Latest News-Pawan Kalyan Congratulates Allu Arjun For Ala..vaikuntapuramlo Film Successes-Pawan Pawan And Trivikram

సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం తోలి రోజే 85 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయడం తో చిత్రయూనిట్ థాక్స్ మీట్ కూడా చేసుకుంది.అయితే అర్జున్ చిత్రం సూపర్ హిట్ కొట్టడం తో చిత్ర యూనిట్ సంబరాలు కూడా చేసుకుంటుంది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతుంది.ఇప్పుడు తాజాగా బన్నీ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.

పవన్‌ కళ్యాణ్ అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లవర్‌ బొకేను పంపించారంటూ ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు బన్నీ.

కేవలం బొకే మాత్రమే కాకుండా ఒక సందేశం కూడా పంపినట్లు తెలుస్తుంది.

గౌరవనీయులైన అల్లు అర్జున్‌ గారు, అల వైకుంఠపురములో సినిమాలో ఘనవిజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.భవిష్యత్తులో మీరు చేయబోయే సినిమాలకు ఆల్‌ ది బెస్ట్` అంంటూ తానే స్వయంగా ఓ లెటర్‌ రాసి పంపించాడు

.

తాజా వార్తలు