భీమ్లా నాయక్ కి ముందు ఆ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనుకున్నారో తెలుసా?

Pawan Kalyan Bheemla Nayak Actual Title

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళ రీమేక్ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే .

 Pawan Kalyan Bheemla Nayak Actual Title-TeluguStop.com

సినిమాకు సాగర్ కే.చంద్ర దర్శకత్వం వహిస్తున్న స్క్రీన్ ప్లే, మాటలను త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసుకుంటున్నారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఇక ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా టైటిల్స్ ఉంటాయి.అలాంటి టైటిల్ కోసం చిత్రబృందం ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంపిక చేసుకుంటారు.

 Pawan Kalyan Bheemla Nayak Actual Title-భీమ్లా నాయక్ కి ముందు ఆ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనుకున్నారో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి ముందుగా భీమ్లా నాయక్ కాకుండా “అసుర సంధ్య వేళలో” అనే టైటిల్ పెట్టాలని భావించారట.సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటికి అ అనే అక్షరంతో పేర్లు పెడుతుంటారు.

Telugu Asurasandhya, Bee, Bheemla Nayak, Nithya Menon, Pawan Kalyan, Sagar Chandra, Smayuktha Menon, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈ సినిమాకి కూడా అసుర సంధ్య వేళలో అనే టైటిల్ పెట్టాలని మొదట్లో భావించినప్పటికీ ఈ టైటిల్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదన్న ఉద్దేశంతోనే ఈ చిత్రానికి భీమ్లా నాయక్ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి అయిందని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇందులో నిత్యమీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

#Pawan Kalyan #Bee #Smayuktha Menon #Bheemla Nayak #AsuraSandhya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube