అల్లుడి మూవీ ఓపెనింగ్‌లో పవన్‌  

Pawan Kalyan Attend The Sai Dharam Tej Movie Opening Telugustop - Telugu Aluu Aravindh Camera Switch On, Deva Katta, Pawan Kalyan, Pawan Kalyan And Sai Dharam Tej, Pawan Kalyan Clap, Pawan Kalyan Latest Update, Sai Dharam Tej New Movie Opening

పవన్‌ కళ్యాణ్‌ మరోసారి అల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కోసం వచ్చాడు.నేడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

 Pawan Kalyan Attend The Sai Dharam Tej Movie Opening Telugustop

ఫిల్మ్‌ నగర్‌లోని దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నాడు.ఒక వైపు వకీల్‌ సాబ్‌ చిత్రం షూట్‌లో పాల్గొంటున్న పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌ గ్యాప్‌లో అల్లుడి సినిమాకు క్లాప్‌ కొట్టేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

షూటింగ్‌ ప్రారంభోత్సవంలో పవన్‌ కళ్యాణ్‌తో పాటు అల్లు అరవింద్‌ కూడా పాల్గొన్నాడు.పవన్‌ క్లాప్‌ కొట్టగా అల్లు అరవింద్‌ స్క్రిప్ట్‌ను దర్శకుడు దేవ కట్టాకు ఇవ్వడం జరిగింది.సినిమా ప్రారంభోత్సవం తర్వాత మాట్లాడుతూ దేవ కట్టా ఒక మంచి దర్శకుడు.కంటెంట్‌ ఉన్న దర్శకుడు అంటూ పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసించాడు.మంచి కథలు ఎంపిక చేసుకుని తేజ్‌ సినిమాలు చేయడం నిజంగా అభినందనీయం అన్నాడు.

అల్లుడి మూవీ ఓపెనింగ్‌లో పవన్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.

సాయి ధరమ్‌ తేజ్‌ వరుసగా సినిమాలు చేయడం మంచి పరిణామం అన్నాడు.ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల అయ్యేలా ఇతర హీరోలు కూడా ప్లాన్‌ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చాడు.

యంగ్‌ హీరోలు వరుసగా సినిమాలు చేయడం వల్ల ప్రేక్షకులకు మంచి సినిమాలు వస్తాయంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఈ సినిమాను భగవాన్‌ మరియు పుల్లారావులు స్వల్ప విరామం తర్వాత నిర్మిస్తున్నారు.

ఇదే ఏడాది చివరి వరకు ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Attend The Sai Dharam Tej Movie Opening Telugustop Related Telugu News,Photos/Pics,Images..

getEnglishSEOTitle inputdata==అల్లుడి మూవీ ఓపెనింగ్‌లో పవన్‌=====pawan-kalyan-attend-the-sai-dharam-tej-movie-opening-telugustopgetEnglishSEOTitle== pawan kalyan attend the sai dharam tej movie opening telugustopgetEnglishSEOTitle return== Pawan Kalyan Attend The Sai Dharam Tej Movie Opening Telugustop - Telugu Aluu Aravindh Camera Switch On, Deva Katta, Pawan Kalyan, Pawan Kalyan And Sai Dharam Tej, Pawan Kalyan Clap, Pawan Kalyan Latest Update, Sai Dharam Tej New Movie Opening