మెగా ఫ్యాన్స్‌ లాక్‌డౌన్‌ టైంను ఇలా మార్ఫింగ్‌తో గడుపుతున్నారు

ప్రస్తుతం

కరోనా

కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే.ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లడం లేదు.

 Mega Fans Enjoy The There Stars Marfing Photos Viral In Social Media, Pawan Kaly-TeluguStop.com

అంతా కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు.చాలా మంది సోషల్‌ మీడియాలో టైం పాస్‌ చేస్తున్నారు.

అయితే

మెగా ఫ్యాన్స్‌

మాత్రం విభిన్నంగా టైంను గడుపుతున్నట్లుగా అనిపిస్తుంది.మెగా హీరోలకు సంబంధించిన మార్ఫింగ్‌ ఫొటోలు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా బయటకు వస్తున్నాయి.

Telugu Allu Arjun, Corona, Lock, Fans, Pawan Kalyan, Tollyood-Movie

నిన్న

అల్లు అర్జున్‌

కు చెందిన ఒక పోస్టర్‌ వచ్చింది.

సుకుమార్‌

దర్శకత్వంలో బన్నీ ఇలా కనిపించబోతున్నాడు అంటూ చాలా సహజంగా ఉన్న ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.నిజంగానే ఇది బన్నీ 20వ చిత్రం లుక్‌ అయ్యి ఉంటుందా అనే అనుమానం కొందరికి కలిగింది.ఇలాంటి సమయంలో అల్లు అర్జున్‌ సన్నిహితులు అది

ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌

అని, దాన్ని అఫిషిల్‌ పోస్టర్‌ అంటూ మోసపోవద్దంటూ విజ్ఞప్తి చేశారు.

ఇక తాజాగా

పవన్‌ కళ్యాణ్‌

మార్ఫింగ్‌ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వచ్చింది.అందులో నల్ల కోర్టు వేసుకుని చేతిలో ఫైల్‌ పెట్టుకుని పవన్‌ కదులుతున్నట్లుగా ఉంది.

టైటిల్‌ లోగోతో పాటు అన్ని కరెక్ట్‌గా సరిపోవడంతో నిజంగానే దర్శకుడు అఫిషియల్‌గా మరో పోస్టర్‌ను విడుదల చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కాని ఇది కూడా ఫ్యాన్స్‌ సరదాగా చేసిన ఫొటోనే అని తేలిపోయింది.

ఇలా మెగా ఫ్యాన్స్‌ మార్ఫింగ్‌ ఫొటోలతో

లాక్‌డౌన్‌

ను ఎంజాయ్‌ చేస్తున్నారంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube