మళ్ళీ అదే పని చేసిన పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలోనే భారీగా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని బాగా బిజీగా మారాడు.

 Pawan Kalyan Hikes His Remuneration For Haish Shankar Movie , Pawan Kalyan, Remu-TeluguStop.com

ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాతో పాటు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే అతి తక్కువ సమయంలో మళ్లీ అదే పని చేశాడు పవన్ కళ్యాణ్.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పారితోషకాన్ని పెంచుకున్నాడు.

రీ ఎంట్రీ తో వకీల్ సాబ్ సినిమాలో అడుగు పెట్టిన పవన్.ఈ సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేయగా.ఏకంగా రూ.50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు.ఇక హరిహర వీరమల్లు సినిమాలో కూడా అంతే పారితోషకాన్ని తీసుకున్నాడని తెలిసింది.ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఫిక్స్ చేశాడు పవన్.

ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.కానీ ఈ సినిమాకు ఎక్కువ డేట్స్ పడుతుందని తెలియడంతో ఏకంగా పదికోట్ల రెమ్యూనరేషన్ ను ఇవ్వనున్నారు నిర్మాతలు.

Telugu Bheemla Nayak, Harish Shankar, Mythri Makers, Pawan Kalyan, Tollywod-Movi

మొత్తానికి ఈ సినిమాకు 60 కోట్ల రూపాయలను తీసుకుంటున్నాడు పవన్.ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను అంతేకాకుండా రామ్ తాళ్లూరి దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేశాడని తెలుస్తుంది.మొత్తానికి పవన్ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇటీవలే ఆయన పుట్టినరోజు రోజున భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.అతి తక్కువ సమయంలో ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా ఈ పాట బాగా హల్ చల్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube