జగన్ విషయంలో పవన్ మాట తప్పాడు అంటున్న.. మంత్రి కన్నబాబు సెటైర్లు..!!

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.రోడ్ల మరమ్మతులు కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ 2200 కోట్లు కేటాయించడం జరిగిందని.

 Ycp Minister Kannababu Satires On Pawan Kalyan, Pawan Kalyan, Kannababu, Ministe-TeluguStop.com

తెలిపారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుండి వర్షాలు పడుతున్న సమయంలో.

రోడ్ల మరమ్మతులు కార్యక్రమం కి ఆటంకం ఏర్పడింది అని వర్షాలు తగ్గిన వెంటనే పనులు స్టార్ట్ చేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన 12 సంవత్సరాలలో ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు అని, అయితే ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు బట్టి చూస్తే రానున్న రోజుల్లో చంద్రబాబుతో కలిసి.

రాజకీయాలు చేస్తారన్న విషయం స్పష్టంగా అర్థమైంది అని చెప్పుకొచ్చారు.

గతంలో జగన్ ముఖ్యమంత్రి అయితే రాజకీయాల నుండి తప్పుకుంటానని.

చెప్పిన పవన్.ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు.

అంటూ సెటైర్లు వేశారు.అదేవిధంగా వైసీపీ పై ఎటువంటి యుద్ధం ప్రకటించారు.

అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు.ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వాళ్ళ యుద్ధం గురించి మాట్లాడతారు అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్ కి… ఒక కులాన్ని అంటగట్టిన పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవడం కోసం పవన్ తెగ తాపత్రయ పడుతున్నారు అని విమర్శించారు.పక్క రాష్ట్రాల్లో ఉండే పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పరిస్థితి గురించి ఏం తెలుస్తాయి అంటూ ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube