పునీత్ రాజ్ కుమార్ గొప్ప వ్యక్తి.. పవన్ దర్శకుడి కీలక వ్యాఖ్యలు?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ అనే సినిమాను తెరకెక్కించడం ద్వారా దర్శకుడు వీరశంకర్ పాపులారిటీని సంపాదించుకున్నారు.ఈ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Pawan  Director Veerashankar Shokcing Comments About Puneeth Raj Kumar , Famous-TeluguStop.com

గుడుంబా శంకర్ సినిమా తర్వాత సొంత ప్రొడక్షన్ లో ఒక కన్నడ సినిమా చేశానని వీరశంకర్ అన్నారు.

తనకు తెలుగు, కన్నడ రెండు భాషలు ఫ్లూయెంట్ అని 2005 సంవత్సరంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నమ్మ బసవ అనే సినిమాను చేశానని వీరశంకర్ తెలిపారు.

పునీత్ రాజ్ కుమార్ నా గురించి పాజిటివ్ గా చెప్పి సినిమా ఆఫర్లు ఇప్పించారని వీరశంకర్ అన్నారు.పునీత్ రాజ్ కుమార్ చాలా హంబుల్ అని వీరశంకర్ తెలిపారు.

ఫిట్ నెస్ లో పునీత్ రాజ్ కుమార్ అందరికీ రోల్ మోడల్ గా ఉంటారని వీరశంకర్ కామెంట్లు చేశారు.

శివరాజ్ కుమార్ కు కూడా గతంలో హార్ట్ ఎటాక్ వచ్చిందని అయితే చాలా ఎనర్జీతో శివరాజ్ కుమార్ సినిమాలు చేస్తున్నాడని వీరశంకర్ తెలిపారు.

పునీత్ రాజ్ కుమార్ మొదట చెస్ట్ పెయిన్ అనుకున్నాడని రోజులా జిమ్ వర్కౌట్లు చేశారని అది ఎఫెక్ట్ అని వీరశంకర్ పేర్కొన్నారు.దగ్గరలో ఉన్న క్లినిక్ లో కార్డియాక్ సమస్య వచ్చిందని గుర్తించారని వీరశంకర్ చెప్పుకొచ్చారు.

పునీత్ మరో ఆస్పత్రికి వెళ్లే సమయానికి పల్స్ లేదని వీరశంకర్ పేర్కొన్నారు.

Telugu Veerashankar-Movie

పునీత్ రాజ్ కుమార్ మరణం షాక్ కు గురి చేసిందని వీరశంకర్ అన్నారు.పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత లా అండ్ ఆర్డర్ ను సెట్ చేసుకుని ఆయన మరణం గురించి ప్రకటన చేశారని వీరశంకర్ చెప్పుకొచ్చారు.పునీత్ రాజ్ కుమార్ చనిపోయి వారం రోజులవుతున్నా ఆయన మరణ వార్తను అభిమానులు నమ్మలేకపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube