భీమ్లా నాయక్ సినిమాపై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్.ఈ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే మలయాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

 Pawan Bheemla Nayak Movie Latest Interesting Buzz Update, Pawan Kalyan, Rana Dag-TeluguStop.com

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసాడు.

ఈ ఫస్ట్ సింగిల్ లో పూర్తిగా పవన్ కళ్యాణ్ లుక్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు.ఈ ఫస్ట్ సింగిల్ లో పవన్ లుంగీ కట్టి మాస్ లుక్ లో దర్శనం ఇవ్వడమే కాకుండా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చారనే చెప్పాలి.

ఈ ఫస్ట్ సింగిల్ చుసిన రానా అభిమానాలు మాత్రం అభ్యన్తరం వ్యక్తం చేసారు.ఇది మల్టీ స్టారర్ సినిమా ఐతే కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే ప్రెసెంట్ చేసి ఈ సినిమాను హైప్ చేసారు.

కానీ నిర్మాతలు మాత్రం కేవలం ఒక్క సింగిల్ చూసి ఇలా మాట్లాడకూడదు.త్వరలోనే రానా నటిస్తున్న డానియల్ శేఖర్ పాత్రను రివీల్ చేస్తాం.

అప్పుడు మాట్లాడండి.అని తెలిపారు.

Telugu Daniel Shekar, Sagar Chandra, Pawanbheemla, Pawan Kalyan, Pawan, Rana Dag

ఈ సినిమాలో రానా భీమ్లా నాయక్ శత్రువుగా నటిస్తున్నాడు.ఈ పాత్రను ఈ రోజు రివీల్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.అయితే దీనిపై లేటెస్ట్ గా ఒక బజ్ వినిపిస్తుంది.

Telugu Daniel Shekar, Sagar Chandra, Pawanbheemla, Pawan Kalyan, Pawan, Rana Dag

అప్పుడు పవన్ పాత్రకు ఏదైతే మాస్ ని చుపించారో ఇప్పుడు రానా పాత్రకు కూడా అలానే మాస్ యాంగిల్ లో చూపిస్తారని టాక్ వినిపిస్తుంది.అలాగే ఈ రోజు రానా పాత్రపై ఏ తరహా అప్డేట్ వస్తుందో మేకర్స్ తెలుపలేదు.మరి ఈ రోజు డానియల్ శేఖర్ పాత్రను ఏ రేంజ్ లో చూపించ బోతున్నారో మరి కొద్దీ సేపు ఆగితే తెలుస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చెయ్యబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube