మేనేజర్ చేతిలో మోసపోయిన క్యారక్టర్ ఆర్టిస్ట్.. ఏకంగా 60 లక్షలు..!

సెలబ్రిటీలు బాగా బిజీగా ఉన్నప్పుడు వారి మేనేజర్లు చేస్తున్న విషయాలను పట్టించుకునే అవకాశం ఉండదు.ముఖ్యంగా ఆర్ధిక లావాదేవీల విషయంలో ఇంట్లో వాళ్ల కన్నా మేనేజర్లనే ఎక్కువగా నమ్ముతారు.

 Pavitra Lokesh Manager Cheating 60 Lakhs-TeluguStop.com

అయితే అలాంటి మేనేజర్లు కొన్నిసార్లు చేతివాటం చూపిస్తారని తెలిసిందే.ఇంతకుముందు అనసూయ కూడా తన మేనేజర్ చేతుల్లో దారుణంగా మోసపోగా మరో నటీమణి తన మేనేజర్ చేసిన మోసం గుర్తించి వాపోతుంది.

తెలుగు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న పవిత్రా లోకేష్ తన మేనేజర్ వల్ల అక్షరాల 60 లక్షల దాకా మోసపోయిందని తెలుస్తుంది.

 Pavitra Lokesh Manager Cheating 60 Lakhs-మేనేజర్ చేతిలో మోసపోయిన క్యారక్టర్ ఆర్టిస్ట్.. ఏకంగా 60 లక్షలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్టార్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉంటున్న పవిత్రా లోకేష్ మేనేజర్ మీద పూర్తి నమ్మకంగా ఉంది.

అయితే అతను 60 లక్షల దాకా టోకరా పెట్టినట్టు సమాచారం.ఆమె కట్టాల్సిన ట్యాక్సులను కట్టకుండా ఆ డబ్బుని వాడుకున్న మేనేజర్ వల్ల పవిత్రా లోకేష్ పెద్ద మొత్తంలో లాస్ అయినట్టు తెలుస్తుంది.

అయితే మేనేజర్ వల్లే తను ఈ స్థాయికి వచ్చానని అతన్ని ఏమి అనకుండా వదిలేసిందట పవిత్ర లోకేష్.మరి అంత మోసం చేసిన అతను కూడా తన వల్లే ఆమెకు అన్ని అవకాశాలు వచ్చాయని కూడా చెబుతున్నాడట.

ఏది ఏమైనా మేనేజర్ చేతిలో పవిత్ర లోకేష్ 60 లక్షల దాకా మోస పోవడం హాట్ న్యూస్ గా మారింది.

#Pavitra Lokesh #Pavitra Lokesh #PavitraLokesh #CharacterArtist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు