ఆ పని చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసిన పవిత్ర ఆంటీ

టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా చేసిన వాళ్లు ఆ తరువాత తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర పాత్రలు చేస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు.కాగా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా, తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది నటి పవిత్రా లోకేష్.

 Pavithra Lokesh Bold Role In Red Movie, Pavithra Lokesh, Red, Ram Pothineni, Bol-TeluguStop.com

ఎక్కువ మంది యంగ్ హీరోహీరోయిన్లకు తల్లి పాత్రలో నటించిన ఈ బ్యూటీ, ఈసారీ.ఆంటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

కాగా తాజాగా యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ చిత్రంలో ఆమె నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పవిత్రా చాలా బోల్డ్‌గా నటించింది.

ఆమె ఈ సినిమాలో సిగరెట్ తాగుతూ, బోల్డ్ డైలాగులు చెబుతూ మనకు కనిపించింది.అయితే ఎప్పుడు పద్ధతిగా కనిపించిన ఈ ఆంటీ, ఒక్కసారిగా సిగరెట్లు తాగుతూ కనిపించడంతో అభిమానులు అవాక్కయ్యారు.

ఇంత ఈజీగా ఈ పాత్రను ఎలా చేసిందబ్బా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.అయితే తాను నిజజీవితంలో ఇలాంటి పనులు అస్సలు చేయనని, కేవలం సినిమా కోసం మాత్రమే ఇలా చేశానంటూ పవిత్రా చెప్పుకొచ్చింది.

సిగరెట్లు తాగడం దూరం, కనీసం వాటిని తాకను కూడా లేదని ఆమె చెప్పుకొచ్చింది.

ఒకప్పుడ హీరోయిన్‌గా తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పవిత్రా, అప్పట్లో కూడా హోమ్లీ పాత్రలే చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.

అయితే కొన్ని సినిమాల్లో ఆమె అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కించింది.దీంతో మళ్లీ అలాంటి పాత్రలు పవిత్రా ఎప్పుడు చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూశారు.

కానీ ఈ ఆంటీ ప్రస్తుతం బోల్డ్ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు రెడ్ చిత్రంలో ఆమె పాత్రను చూస్తే అర్థమవుతుంది.మరి బోల్డ్ పాత్రలకు ఆమె ఓకే చెప్పడం వెనక ఆంతర్యం ఏమిటో తెలియాలంటే పవిత్రా ఆంటీ నోరు విప్పాల్సిందే అంటున్నారు ఆమె అభిమానులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube